Posts

Showing posts with the label జ్ఞానం

బొడ్డుతాడు లో బంగారం

Image
చాలా మంది మిత్రులతో, తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం దొర్లుతూ వుంటుంది - ముఖ్యంగా ఇక్కడ (అమెరికా లో). "పిల్లలు పుట్టినప్పుడు మూలకణాలు (స్టెం సెల్స్) దాచాలా వద్దా అని ఆలోచిస్తున్నాము" అని, "మీరు దాచారా" అనీ. తెలియని వాళ్ళ కోసం (మళ్ళీ తర్జుమా లో అర్ధం మారిపోకుండా చూసింది చూసినట్టు) - courtesy http://www.cordblood.com/cord_blood_faqs/cord_blood.asp : Cord blood is the blood that remains in your newborn's umbilical cord after birth. Cord blood, like bone marrow, is an invaluable source of a type of stem cell that can be used in a variety of medical treatments. Stem cells are the body's "master cells" because they are the building blocks of organ tissue, blood, and the immune system. Stem cells from bone marrow were first used to regenerate blood and immune cells for patients who had received chemotherapy for cancer. In the late 1980s, doctors started using cord blood stem cells to treat diseases that had previously been treated with bo...

Setting up Vonage on ATT DSL with Motorola 2210 modem - fixing the phone connection.

Image
I recently had to replace my Vonage phone modem and ATT DSL modem as both died of a single lightening strike in our neighbor's yard (sure I will use a surge protector from now on). Called Vonage and got the modem for free (thanks Vonage) and had to buy the DSL modem from ATT - whopping $75 at a local ATT store for an otherwise $30 modem on the internet. The set up was easy. I first had to connect my Motorola 2210 to my computer, go to att.net/activate to start the activation process, which was smooth. The real problem started when I wanted to insert the Vonage modem in between the computer and the DSL modem. No set up is required on the Vonage box (even though the literature that comes with the Vonage box tells you to go to v-configure.com and do the basic set up, you dont have to when you are using a Motorola modem and did the previous "activate" step) and it connects seemlessly to the internet. The trouble is, getting your Vonage modem to work with this. I had to ...

Stages in OCI Card processing.

Image
(This information may not be relevant now as I see that both NewYork and Houston consulates are outsourcing the OCI (and other processings) to a third party... THANK GOD!!!!) As with any processing that is done by the Indian consulate in the USA, OCI card processing also is a blackbox with minimum feedback and unanswered questions by emails and phones. We recently applied for the OCI card and experienced frustration like many others who applied too. They stick relatively close to the times described on the consulate's web site but lack of feedback puts you in a tense spot. Here is a sequence of how our OCI processing went - this can be used as a guide for your situation. The processing times for various stages of this application vary greatly between different people's applications. Send your US Passports to the consulate at this point.................... As you can see, Printing of the documents took 22 days for us, whereas it was done in 4 days for my brother. Even if y...

పిల్లలకి దంతాలు వచ్చే క్రమం.

Image
పిల్లలకి పళ్ళు ఏవి ఎప్పుడు వస్తాయి అనే విషయం మీద (ముఖ్యం గా మొదటి పిల్లవాళ్ళకి ఐతే ఏమి expect చెయ్యాలో తెలియదు కాబట్టి) మాలాగే చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఇది రాస్తున్నాను. ముఖ్యంగా అదే వయసుకి చెందినా వేరే పిల్లల్ని కూడా చూస్తూ ఉంటే, మన వాళ్లకి అదే వేగంతో పళ్ళు కనిపించకపోతే కొంచెం ఖంగారు పడడం సహజం. ఈ మధ్య మా పెద్ద పిల్లవాడిని దంత వైద్యుని దగ్గరకి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ చార్ట్ ఇచ్చారు. ఎవరికీ వారు దీనిని తమ పరిస్థితి కి అన్వయించుకోవచ్చు.

వేటూరి ఇంటర్వ్యూ

మొన్ననే "మా" టీవీ లో వచ్చిన వేటూరి గారి ఇంటర్వ్యూ. - చాలా రోజుల తరవాత మా టీవీ లో మాకు నచ్చిన ఒక ప్రోగ్రాం ఇది (లెట్స్ టాక్, వెలుగు వెలిగించు కూడా బాగున్నాయి). " గుర్తుకొస్తున్నాయి " అనుకుంటూ వందలకి వందల ఎపిసోడ్లు ఒకే వ్యక్తి తో తీసి బోర్ కొట్టించే కంటే ఇలాంటి "సరుకున్న" మనిషి అనుభవాలు, ఆలోచనలు అందరికీ తెలియజేస్తే అది రాబోయే తరాలకి ఉపయోగిస్తుంది. ఈ కార్యక్రమం మరిన్ని భాగాలు రావాలని కోరుకుందాం.

కంప్యూటర్ లో తెలుగు వ్రాయడం (Telugu in your computer)

Image
ఇంటర్నెట్ లో తెలుగు లో వ్రాయడం ఈ మధ్య సులభం కావడం చాలా మంది తెలుగు తెలిసిన వాళ్ళకి తెలుగులో వ్రాయాలనే ఉత్సాహం కలిగిస్తోంది - ఇది శుభ పరిణామం. మా బ్లాగ్ చూసో, మేము తెలుగు లో పంపించే వేగులు (ఈమైల్స్) చూసో చాలా మంది ప్రయత్నిద్దామని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒకోవిధంగా ఈమెయిలు లో వివరించే కంటే, ఒక చోట ఉంటే అందరికీ బాగుంటుంది అని ఈ ప్రయత్నం. ఇంటర్నెట్ లో ఈ సమాచారం అంతా ఉన్నా, కొన్ని సార్లు ఎక్కువ సమాచారం కూడా మనల్ని భయపెడుతుంది - ప్రయత్నించడం నుండి దూరం గా ఉంచుతుంది. అందుకని, సింపుల్ గా, తెలుగు లో ఈమెయిలు/చాట్ వ్రాయడం, అంతగా కావాలంటే వర్డ్ డాకుమేంట్ లో తెలుగు లో సేవ్ చేసుకోవడం ఎలా అనే విషయాల మీద ఇక్కడ దృష్టి కేంద్రీకరించాను. ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు: ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి. 1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu 2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html 3. లేఖిని http://lekhini.org వీటిలో మీర...