Friday, April 22, 2011

ముంగండ గ్రామము ఎక్కడ ఉన్నది?

ఇదిగో ఇక్కడ..



లేకపోతే.. ఇక్కడ..



ఆసియాఖండంలో
భారతదేశంలో
ఆంధ్ర ప్రదేశ్ లో
తూర్పుగోదావరి జిల్లాలో
కోనసీమలో
ముంగండ గ్రామము ఉన్నది :)

6 comments:

Unknown said...

very cute...

Chowdary said...

:)

Praveen Mandangi said...

మేము రాజోలులో ఉన్నప్పుడు రాజోలు నుంచి అమలాపురం వెళ్ళే బస్సులు పాత గన్నవరం, అంబాజీపేటల మీదుగా వెళ్ళేవి. పాత గన్నవరం, అంబాజీపేట రోడ్డు పక్కన ముంగండ గ్రామం కనిపించేది. ఆ గ్రామం దగ్గర స్కూల్ మీద చూసినట్టు గుర్తు "జగన్నాథ పండితరాయ విజ్ఞాన కేంద్రం" అని బోర్డ్ కనిపించేది.

SHANKAR.S said...

యధాలాపంగా బ్లాగులు చూస్తూ ముంగండ గురించి చూసి ఇలా వచ్చాను. నేను పుట్టి పెరిగింది కాకినాడ అయినా మా స్వంత ఊరు ముంగండే. జగన్నాధ పండిత రాయల వీధి. మీరు?

రామ said...

ప్రసీద, చౌదరి గారు.. ధన్యవాదములు.
ప్రవీణ్ శర్మ/శంకర్ .. మేము పుట్టినప్పటినుంచీ డిగ్రీ, పెళ్లి అయ్యి అమెరికా వచ్చే వరకు ముంగండలోనే. మధ్యలో వెడుతూ వస్తూ ఉన్నా ఈ ఏడాది ఒక నాలుగు నెలలు మకాం వేసాను (నేను, పిల్లలు). మా వాడు అంతకు ముందే నేర్పిన తెలుగు కి మరింత పదును పెట్టుకున్నాడు. ఫలితం ఇదీ :). మేము విష్ణువాలయం వీధిలో ఉంటాము. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఆ చక్కటి పల్లెలోనే. -- శాంతి.
ప్రవీణ్.. మేము జగ్గన్నపేట లో రెండేళ్ళు ఉన్నాము. -- రామ.

యామజాల సుధాకర్ said...

ముంగండ లో మా చుట్టాల వాళ్లు ఉండేవారు. మా అమ్మమ్మ వాళ్లది కడలి, క్రితం ఏడు ఇండియా వెళ్లినపుడు జగ్గన్నపేట లో మా చుట్టాల వాళ్ల ఇంటికి వెళ్లి ఒకసారి కోనసీమ అందాలు చూసి వచ్చాం.