Monday, July 7, 2008

సిరివెన్నె(ఎ)లా?


ये जिंदगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగీ ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
चल चकदे चकदे అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ
వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి
అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ...

ఆగండాగండి.. సీతారామ శాస్త్రి గారు.. ఏమిటండీ ఇది? "dont worry be happy" అనే వాక్యాన్ని తెలుగు అనుకోమంటారా (మళ్ళీ "మన" తెలుగు అని కూడా అన్నారు)? మీరు రాసింది త్రివిక్రమ్ తిరగారాశాడా లేక దేవిశ్రీ దిద్దుబాటు చేశాడా లేక మీకే అలా అనిపించిందా?? బాగుంది!! :).

7 comments:

santhi said...

ee Rama santhi evarandi?? I am just wondering. Rama - santhi wife and hubby? or friends.

Purnima said...

హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ
వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి
అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ...

deeniki ardam naaku telee ledu.. enta prayatnichinaa :-(

avunoo.. devisri, trivikram kaakundaa meeku pawan influence kanipinchadam ledaa?? ;-)

Kathi Mahesh Kumar said...

పాటలో తరువాత వాక్యాలు కూడా చెప్పుంటే,అర్థం చెప్పడానికి వీలయ్యేది.
మీరన్నట్లు అది ‘మన తెలుగు’ కాదు ’మనం తెలుగులో"

రామ said...

మహేష్ గారు.. అదేదో సరదాపాట రాసేరు శాస్త్రిగారు. పాట బాగానే వుంటుంది లెండి.. జల్సా సినిమాలోది. వినండి - బాగున్నాయి పాటలు. "అదే మనం తెలుగులో అంటే" అన్నారు కదా అని నేను దానిని కొంచెం tweak చేసి, "అదే మనం మన తెలుగు లో అంటే" అని మార్చాను అన్నమాట అభిప్రాయసౌలభ్యం కోసం :). నా పాయింటు ఏమిటంటే, ఆయన ఇంగ్లీష్ వాక్యాన్ని పట్టుకొచ్చి తెలుగు అనేసుకోమని అంటున్నారు అని. నిన్న ఎక్కడో వింటూ వుంటే తగిలింది సరదాగా బ్లాగేను. కవి నిరంకుశుడు కదా - ఆయన ఇష్టం వచ్చినట్టు వ్రాస్తాడు. నాకు ఇష్టం లేకపోతె వినకూడదు కామోసు :).
పూర్ణిమ గారు.. పవన్ కళ్యాన్ రెండు చేతులూ, (అప్పుడప్పుడు రెండు కాళ్ళు కూడా) కధలోను, కధనం లోను, ఇరుక్కొని పోయి వుంటాయి కాబట్టి ఈ సాహిత్యం లో పెట్టి వుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ, చెప్పలేము.. Too much of free time వుంటే ప్రమాదం కదా.
శోభాంజలి గారు.. రామ-శాంతి లు భార్యా భర్తలు. (ఇంగ్లీష్ లో) ఆవిడ పేరులో మొదటి నాలుగు అక్షరాలు, ఈయన పేరులో మొదటి నాలుగు అక్షరాలు ఒకటే అని, ఆవిడ పేరు మీద బ్లాగ్ పెట్టుకొంటే ఈయన వచ్చి చేరిపోయాడు అన్నమాట. ఈ బ్లాగ్ లో తిట్టు కామెంట్ లు ఏమైనా వస్తే "నీ వల్లే" అంటే "నీ వల్లే" అని అనుకోవడానికి వీలుగా, బ్లాగ్ లో వ్రాసిన అన్ని విషయాలకి ఇద్దరూ సమానం గా బాధ్యత వహిస్తారు. మా అబ్బాయికి ప్రస్తుతం ఎనిమిది నెలలే కాబట్టి, వాడి మీదకి తోసేయ్యడానికి లేదు :).

ఊకదంపుడు said...

http://blog.harivillu.org/2008/03/25/hakuna-matata-01/

గీతాచార్య said...

Any way the song is catchy.
Visit...

http://annisangathulu.blogspot.com/2008/07/blog-post_11.html

S said...

:)) Good one!
Good one @Reply to Sobhanjali's comment too...