పిల్లలకి పళ్ళు ఏవి ఎప్పుడు వస్తాయి అనే విషయం మీద (ముఖ్యం గా మొదటి పిల్లవాళ్ళకి ఐతే ఏమి expect చెయ్యాలో తెలియదు కాబట్టి) మాలాగే చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఇది రాస్తున్నాను. ముఖ్యంగా అదే వయసుకి చెందినా వేరే పిల్లల్ని కూడా చూస్తూ ఉంటే, మన వాళ్లకి అదే వేగంతో పళ్ళు కనిపించకపోతే కొంచెం ఖంగారు పడడం సహజం. ఈ మధ్య మా పెద్ద పిల్లవాడిని దంత వైద్యుని దగ్గరకి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ చార్ట్ ఇచ్చారు. ఎవరికీ వారు దీనిని తమ పరిస్థితి కి అన్వయించుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment